ది డర్టీ పిక్చిర్ నటి అర్య బెనర్జీ అనుమానాస్పద మృతి!

ది డర్టీ పిక్చిర్ నటి అర్య బెనర్జీ అనుమానాస్పద మృతి!
x
Highlights

బాలీవుడ్ నటి, మోడల్‌ అర్య బెనర్జీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ‘ది డర్టీ పిక్చిర్’‌లో విద్యాబాలన్‌‌తో కలిసి అర్య బెనర్జీ నటించారు. ఈ చిత్రంలో ఆమె షకీలా పాత్ర పోషించారు. కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం అర్య బెనర్జీ శవమై కనిపించారు.

బాలీవుడ్ నటి, మోడల్‌ అర్య బెనర్జీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. 'ది డర్టీ పిక్చిర్'‌లో విద్యాబాలన్‌‌తో కలిసి అర్య బెనర్జీ నటించారు. ఈ చిత్రంలో ఆమె షకీలా పాత్ర పోషించారు. కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం అర్య బెనర్జీ శవమై కనిపించారు. ఇంటి పని మనిషి వచ్చి తలుపులు కొట్టగా అర్య బెనర్జీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. పోలీసులు తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్‌పై అర్య బెనర్జీ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఈ కేసును ఆత్మహత్య, హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్య బెనర్జీ ఆమె స్క్రీన్ పేరు కాగా, ఆమె అసలు పేరు దేవదుత్త బెనర్జీ ..ఆమె దివంగత సితార్ మాస్ట్రో నిఖిల్ బెనర్జీ కుమార్తె.

Show Full Article
Print Article
Next Story
More Stories