Vijay Thalapathy: త్వరలోనే విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ..

Vijay Thalapathy: అమ్మా.. నాన్నా.. డబ్బులు తీసుకోకుండా.. ఓటు వేయండి అని అడగండి

Shekhar G
Published on: 1 Feb 2024 5:45 PM IST
Vijay Thalapathy  Entering Politics Soon
X

Vijay Thalapathy: త్వరలోనే విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ..

Vijay Thalapathy: మిళ హీరో విజయ్ త్వరలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సందర‌్భంగా ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున లక్షన్నర మందికి 15 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే... అంతకు ముందు ఎంత సంపాదించి ఉంటాడని విజయ్ ప్రశ్నించారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పాఠం రూపంలో చెప్పాలని తాను కోరుకుంటున్నానని విజయ్ అన్నారు. అమ్మా.. నాన్నా.. డబ్బులు తీసుకోకుండా.. ఓటు వేయండి అని అడగడాలని విజయ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story