సోమవారం నుంచి నో సినిమా షూటింగ్స్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు సినిమా, టీవీ సీరియల్స్, డిజిటల్ షో షూటింగ్స్ ను

admin1
Updated on: 16 March 2020 12:17 PM IST
సోమవారం నుంచి నో సినిమా షూటింగ్స్
X
TFI (File photo)

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు సినిమా, టీవీ సీరియల్స్, డిజిటల్ షో షూటింగ్స్ ను ఆపేయాలని చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నామని ఫిల్మ్ చాంబర్ వెల్లడించింది. మార్చి 31 వరకు అన్నీ షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించారు.

admin1

admin1

Next Story