JR NTR: జూ. ఎన్టీఆర్‌ని కలిసిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్

Team India Cricket Players Meet Jr.NTR
x

JR NTR: జూ. ఎన్టీఆర్‌ని కలిసిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్

Highlights

JR NTR: ఎన్టీఆర్‌ని మీట్ అయిన సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చహల్, శార్దుల్ ఠాకూర్

JR NTR: జూనియర్ ఎన్టీఆర్‌ని ఇండియన్ టీమ్ క్రికెటర్స్‌ సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చహల్, శార్దుల్ ఠాకూర్ కలిసారు. గతంలో ఖరీదైన కార్ కలెక్షన్స్‌తో ఆకట్టుకున్న హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ ఇంట్లోనే ఈ ప్లేయర్స్ ఎన్టీఆర్‌ను కలిసారు. నజీర్ ఖాన్‌కు టీం ఇండియా ప్లేయర్స్‌లో కొంతమంది ఫ్రెండ్స్ ఉండటంతో ఈ మీట్ జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories