తమిళ నటి చిత్ర అనుమానాస్పద మృతి!

తమిళ నటి చిత్ర అనుమానాస్పద మృతి!
x
Highlights

తమిళ నటి చిత్ర అనుమానాస్పదంగా మృతి చెందింది. చెన్నైలోని ఓ హోటల్ లో చిత్ర మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలు గుర్తించిన పోలీసులు.. హత్యా..? ఆత్మహత్యా..? కోణంలో దర్యాప్తు చేస్తున్నారు

తమిళ నటి చిత్ర అనుమానాస్పదంగా మృతి చెందింది. చెన్నైలోని ఓ హోటల్ లో చిత్ర మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలు గుర్తించిన పోలీసులు.. హత్యా..? ఆత్మహత్యా..? కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న షూటింగ్ తర్వాత ఆమె హోటల్ కు వెళ్లిందని తెలుస్తోంది. 4 నెలల క్రితం వ్యాపారవేత్తతో చిత్ర నిశ్చితార్థం జరిగింది. హోటల్లో అతనితో కలిసి బస చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె మృతి పట్ల కోలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం తెలుపుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories