'బాహుబలి', '2.ఓ' తరువాత సూర్య సినిమానే

ఈ మధ్య కాలంలో సినిమా ఓపెనింగ్స్ లో ప్రమోషన్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా...
ఈ మధ్య కాలంలో సినిమా ఓపెనింగ్స్ లో ప్రమోషన్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మొదటి రోజు కలెక్షన్లు ప్రోమోషన్ల మీదనే ఆధారపడతాయి. అందుకే సూర్య తన తదుపరి చిత్రానికి భారీ లెవెల్లో ప్రమోషన్ పనులు చేపట్టనున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించిన 'ఎన్జీకే' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా ట్రైలర్ ను 5 రాష్ట్రాల లోని ముఖ్యమైన థియేటర్లో అభిమానుల సమక్షంలో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఐదు రాష్ట్రాల్లో కొన్ని కీలక థియేటర్లలో 'ఎన్జీకే' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇంత హడావిడి చేసిన సినిమాలు 'బాహుబలి2', '2.ఓ' మాత్రమే. సూర్య సినిమా ఈ కోవలో 3వ సినిమాగా చెప్పుకోవచ్చు. పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో జగపతి బాబు ముఖ్య విలన్ పాత్రలో కనిపించనున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT