Super Star Krishna: కృష్ణ సొంతూరు బుర్రిపాలెం సహా తెనాలిలో సంతాపసభ..

Super Star Krishna: పలుచోట్ల పేదలకు అన్నదానం కార్యక్రమం

Jyothi
Published on: 27 Nov 2022 4:27 PM IST
Super Star Krishna Condolences In Burri Palem And Tenali
X

Super Star Krishna: కృష్ణ సొంతూరు బుర్రిపాలెం సహా తెనాలిలో సంతాపసభ..

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెంలో ఆయన సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. బుర్రిపాలెంతో పాటు.. తెనాలి పట్టణంలో పలు చోట్ల సంతాపసభతో పాటు.. పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెనాలిలో కృష్ణ సంతాపసభలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సినిమాలతో పాటు.. ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story