అల్లుడా మజాకా...
నవ్వి'తేన'వ్వండి
ఒక రోజు....తన అత్తగారి శవంతో.. స్మశానానికి వెళుతున్నాడు అల్లుడు శీను. అతని వెనక...క్యూలో వందమందికి పైగా వెళుతున్నారు.
అది చూసిన రాము.... శీనుతో " అయ్యో ఎలా చని పోయిందండి ఆవిడా"...అని పరామర్శగా అడిగాడు.
మా ఇంట్లోని కుక్క కరిచి ...అని చెప్పాడు శీను.
అలాగా......కొంచం ఆ కుక్కని మా ఇంట్లో నాలుగు రోజులు ఉంచుతారా అంటూ బ్రతిమాలాడు రాము.
అలాయితే... మీ నెంబర్ తొంబయి రెండు అన్నాడు...శీను.
అదేంటి... అని అడిగాడు రాము.
ఆ లైన్ అంతా "ఆ కుక్క గురించే వస్తున్న అల్లుళ్ళు"...అన్నాడు అల్లుడు శీను.
Next Story


