Varun Doctor Movie: కలెక్షన్లతో రికార్డు సృష్టించబోతున్న "వరుణ్ డాక్టర్"

కలెక్షన్లతో రికార్డు సృష్టించబోతున్న "వరుణ్ డాక్టర్"
* అదిరిపోయే కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతున్న "వరుణ్ డాక్టర్"
Varun Doctor Movie Collections: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన "డాక్టర్" అనే సినిమా తెలుగులో "వరుణ్ డాక్టర్" అనే టైటిల్ తో విడుదలైంది. ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసిన మొదటి సినిమాగా మారబోతూ "డాక్టర్" ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం తమిళనాడు లో మాత్రమే ఈ సినిమా ఫస్ట్ డే 8 కోట్లను వసూలు చేసింది.
ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ కూడా ఎక్కువగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాగానే నెట్టుకొస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా బాగానే కలెక్షన్లు వసూలు చేస్తోంది. కేవలం పన్నెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల వరకు వసూలు చేసింది.
ఈ మధ్యలో కొన్ని సినిమాలు విడుదల అయినప్పటికీ ఏవీ ఈ సినిమా సక్సెస్ ఆపలేకపోయాయి. ఇదే జోరు మరొక వారం కొనసాగితే కరోన సెకండ్ల తర్వాత వంద కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యే మొదటి సినిమా గా "డాక్టర్" నిలుస్తుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి "కోకో కోకిల" ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT