'సరిలేరు నీకేవ్వరు' 4 రోజుల కలెక్షన్స్

సరిలేరు నీకేవ్వరు 4 రోజుల కలెక్షన్స్
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజే పాజిటివ్ టాక్ సాధించింది. శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి, సందేశాత్మక చిత్రాలు చేస్తున్న మహేష్ చాలా కాలం తర్వాత కమర్షియల్ మూవీ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమా దద్దరిల్లుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు నిర్మించారు.

బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకేవరు చిత్రం మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టింది. ఇప్పటికే సంచలన రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు రోజుల పరుగును పూర్తి చేసింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం 58 కోట్ల షేర్లను సంపాదించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు చేరుకున్నందని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రం రాబోయే కొద్ది రోజుల్లో లాభాలను నమోదుచేస్తుందని సంతోషం

బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకేవరు నాలుగు రోజులు సవసూళ్లు:

నిజాం: 18.91

♦ సీడెడ్ : 8.09కోట్లు

♦ ఉత్తరాంధ్రా: 8.37 కోట్లు

♦తూర్పు గోదావరి: 5.34 కోట్లు

♦ పశ్చిమ గోదావరి: 4.01కోట్లు

♦ గుంటూరు: 6.64కోట్లు

♦ కృష్ణ: 4.86కోట్లు

♦ నెల్లూరు: 2.1 కోట్లు

♦ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా: 58.32 కోట్లు

♦ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో: 85 కోట్లకిపైగా వసూళ్లు సాధించిందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories