Tiruchanoor: తిరుచానూరు అమ్మవారి సేవలో సినీ నటి సమంత

Tiruchanoor: సమంతకు పండితులు వేద ఆశీర్వాదం

Jyothi
Published on: 4 March 2024 10:21 AM IST
Samantha visits Tiruchanoor Ammavari Temple
X

Tiruchanoor: తిరుచానూరు అమ్మవారి సేవలో సినీ నటి సమంత

Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Jyothi

Jyothi

Next Story