
తమన్నా.. ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు. తన అందం అభినయంతో తెలుగు చిత్రం సీమలో ఎన్నో విజయాల్ని అందుకుంది మిల్కీ బ్యూటీ. అయితే ఆమె తోటి నటి సమాంత తమన్నాను ప్రశంసిస్తూ ట్విట్టర్ లో స్పెషల్ పోస్ట్ పెట్టారు.
తమన్నా.. ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు. తన అందం అభినయంతో తెలుగు చిత్రం సీమలో ఎన్నో విజయాల్ని అందుకుంది మిల్కీ బ్యూటీ. అయితే ఆమె తోటి నటి సమాంత తమన్నాను ప్రశంసిస్తూ ట్విట్టర్ లో స్పెషల్ పోస్ట్ పెట్టారు. 'శ్రీ' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా ఎన్నో హిట్, ఫ్లోప్స్ తో సంబంధం లేకుండా ఎన్నో తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి ఏంటో మంది అభిమానులను సంపాదించుకుంది అని నటి సామంత వెల్లడించింది.
ఇదే క్రమంలో సామంత.. తమన్నా ఈ బుధవారంతో వెండితెరకు పరిచయమై ''పదిహేను సంవత్సరాలు పూర్తైన సందర్బంగా సమాంత పోస్ట్ పెట్టారు. అయితే సామంత కామన్ డీపీని కూడా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. '15 అద్భుతమైన సంవత్సరాలు.. ఎంతో అందమైన, నిజాయతీ, కష్టపడేతత్వం మెండుగా ఉన్న వ్యక్తి తమన్నా. సమంత కంగ్రాట్స్ డార్లింగ్. #15YearsOfTAMANNAAH' అని ట్వీట్ చేశారు.
సమంత ట్వీట్‌పై తమన్నా సైతం స్పందించారు. ఈ సందర్బంగా ఆమె కూడా మారో ట్వీట్ చేసారు. 'సమంత.. ప్రతి పనిలోనూ నువ్వే నా స్ఫూర్తి. వాటి ఎంపికలో ముఖ్య పాత్ర పోషించడంలో నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చావ్.' అని తమన్నా ట్వీట్ చేసారు.
15 glorious years ... one of the most beautiful faces ❤️..I know @tamannaahspeaks to be amongst the most hardworking and genuine .. she's a firecracker on screen and you just can't take your eyes off of her ... congratulations darling .. here is the common dp #15YearsOfTAMANNAAH pic.twitter.com/018zZEoCjX
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 3, 2020
Samantha, you've been such an inspiration to me with everything you do! From the way you've conducted your career to selecting your characters and playing them with such conviction.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 3, 2020
Can't thank you enough for doing this for me! ❤️❤️❤️ https://t.co/rpDKDHxrlP

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




