Sai Dharam Tej: త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్ చేసి సాయిధరమ్ తేజ్

* థంబ్ చూపిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సాయిధరమ్ * నాపై, రిపబ్లిక్ సినిమాపై మీ ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు

Sandeep Reddy
Updated on: 3 Oct 2021 9:30 PM IST
Sai Dharam Tej Says Thank You For Your Love and Affection for me For Republic Movie in Twitter
X

సాయిధరమ్ తేజ్ (ట్విట్టర్ ఫోటో)

Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. ఇవాళ ట్విట్టర్ వేదికగా థంబ్ చూపిస్తూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. తనపైనా, తన సినిమాపైనా మీ ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. త్వరలో కలుద్దాం అంటూ సాయి చేసిన ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story