ఆ సెంటిమెంట్ మెగా మేనల్లుడికి వర్క్ ఔట్ అయ్యేనా

ఈ మధ్య ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి...
ఈ మధ్య ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి కొడుకు లేదా తండ్రి కూతురు సెంటిమెంట్ సినిమాలకు బాగా పనికొస్తుంది. తండ్రీకొడుకులు నేపథ్యం సెంటిమెంట్ నేపథ్యంలో 'సన్నాఫ్ సత్యమూర్తి', 'నాన్నకు ప్రేమతో' లాంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న సాయి ధరంతేజ్ కూడా తన తదుపరి ప్రాజెక్టులో ఇదే సెంటిమెంట్ ను వాడనున్నాడని తెలుస్తోంది. 'తేజ్ ఐ లవ్ యు' సినిమాతో డిజాస్టర్ అందుకున్న సాయి ధరంతేజ్ ప్రస్తుతం 'చిత్రలహరి' అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు ఇప్పటికే తండ్రి కూతురు సెంటిమెంటుతో 'నేను శైలజ' సినిమా తీసిన సంగతి తెలిసిందే. అది హిట్ అయింది కూడా. అందుకే ఈ సినిమాలో తండ్రి కొడుకు సెంటిమెంట్ వాడనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్ర కు మరియు అతని తండ్రి పాత్రకు మధ్య ఉండే బంధం హైలైట్ గా మారుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT