బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మర్దానీ 2 ట్రైలర్‌

-దారుణమైన రేప్ సీన్లతో వణికిస్తోన్నట్రైలర్‌ -డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ

admin1
Published on: 14 Nov 2019 8:58 PM IST
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మర్దానీ 2 ట్రైలర్‌
X

బాలీవుడ్‌లో మర్దానీ 2 ట్రైలర్‌ దుమ్మురేపుతోంది. కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రాణి ముఖర్జీ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా మెరిసిపోయారు. ఆడపిల్లలను వేధించేవాళ్ల భరతం పట్టే ఆదిశక్తిగా రాణీ ముఖర్జీ పర్మామెన్స్‌ అదిరిపోయింది. మర్దానీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో రాణీముఖర్జీ తన ఉగ్రరూపాన్నిచూపించడంతో ఫ్యాన్స్‌ ఖుషి అవుతున్నారు. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ప్రతిసీన్‌ సినిమాపై ఇంట్రెస్ట్‌ను కలిస్తోంది. డిసెంబర్‌ 13న విడుదల కానున్న ఈ మూవీ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.


admin1

admin1

Next Story