Ram Gopal Varma: ఏపీ పాలిటిక్స్‌ను వదలని కాంట్రవర్సీ డైరెక్టర్

Ram Gopal Varma: ఏపీలో మరో పొలిటికల్ సినిమా తీస్తానన్న ఆర్జీవీ

Sandeep Eggoju
Published on: 26 Oct 2021 3:40 PM IST
RGV Says he Make Another Political Film in Andhra Pradesh
X

డిఏక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఫైల్ ఇమేజ్)

Ram Gopal Varma: ఏపీ పాలిటిక్స్‌ని కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంకా వదల్లేదు. మల్లీ ఇంకో పొలిటికల్ సినిమా తీస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు. కొండా షూటింగ్ కోసం ఏలూరు వెళ్లిన ఆర్జీవీ వరంగల్‌లో కొండా మూవీ షూటింగ్‌ను కొంతమంది అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే పచ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిశర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో టాలీవుడ్ మూవీ అసోసియేషన్‌పైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'మా'ను సర్కస్‌తో పోల్చడంపై మంచు మనోజ్ తనను రింగ్ మాస్టర్ అన్నారని, అయితే రింగ్ మాస్టర్‌గా వాళ్లు ఎప్పుడో రోల్ ప్లే చేశారని సెటైర్లు వేశారు ఆర్జీవీ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story