Chiranjeevi: పద్మ విభూషణ్‌ అవార్డు అసలు ఊహించలేదు

Chiranjeevi: బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండా ఆవిష్కరించిన చిరంజీవి

Jyothi
Published on: 26 Jan 2024 10:32 AM IST
Republic Day Celebrations at Chiranjeevi Blood Bank
X

Chiranjeevi: పద్మ విభూషణ్‌ అవార్డు అసలు ఊహించలేదు

Chiranjeevi: పద్మ విభూషణ్‌ అవార్డు అసలు ఊహించలేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 2006 రిపబ్లిక్ డే రోజున పద్మభూషణ్‌ ఇచ్చారని... ఈఏడాది పద్మ విభూషణ్‌ ఇచ్చారని తెలిపారు. తాను చేపట్టిన సామాజిక కార్యక్రమాల సక్సెస్‌కు అభిమానులే కారణమని చెప్పారు. రక్తం కొరత వల్ల చనిపోయే పరిస్థితి రాలేదంటే బ్లడ్ బ్యాంకు కారణమన్నారు. పద్మ అవార్డు గ్రహీతలందరికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండాను చిరంజీవి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అల్లు అరవింద్, శ్రీజ, వరుణ్ తేజ్ పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story