లెస్బియన్ పాత్రలో రెజీనా

'ఆ!' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించిన రెజీనా కసాండ్రా తర్వాత మళ్లీ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కూడా రెజీనా కి పెద్ద హిట్లు అంటూ ఏమీ లేవు.
'ఆ!' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించిన రెజీనా కసాండ్రా తర్వాత మళ్లీ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కూడా రెజీనా కి పెద్ద హిట్లు అంటూ ఏమీ లేవు. ఈ మధ్య తెలుగులో ఒక్క ఆఫర్ కూడా ఈమెకు రావట్లేదు అనే పరిస్థితుల్లో బాలీవుడ్ సినిమాలో ఈమెకు ఒక ప్రత్యేక పాత్రలో నటించే ఆఫర్ రావడం విశేషం. సోనమ్ కపూర్ హీరోయిన్ గా 'ఏక్ లడకీ కొ దేఖా తో ఐసా లగా' అనే హిందీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసిన విషయమే.
ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు మరియు అనిల్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సోనమ్ కపూర్ ఈ సినిమాలో లెస్బియన్ గా కనిపించనుందని ఆమె రెజీనా కసాండ్రా తో ప్రేమలో పడనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ లో కూడా ఆ వార్త నిజం అని తెలుస్తోంది. మొట్టమొదటిసారి తండ్రి అనిల్ కపూర్ తో తెరపై కనిపించిన సోనమ్ కపూర్ మరియు రెజీనా కసాండ్రా ఈ సినిమాలో లెస్బియన్లు గా కనిపించనున్నారు అని ట్రైలర్ చూస్తే బాగానే అర్థం అవుతోంది ఇప్పటికే ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. షెల్లీ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 1 వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT