సైమా అవార్డ్స్ టాప్ లిస్టు లో రంగస్థలం

సైమా అవార్డ్స్ టాప్ లిస్టు లో రంగస్థలం
x
Highlights

రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమా రంగస్థలం సైమా అవార్డ్స్ తెలుగు విభాగంలో టాప్ లిస్టు లో నిలిచింది. దీనికి మొత్తం 12 నామినేషన్లు వచ్చాయి. ఇక మహానటి 9...

రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమా రంగస్థలం సైమా అవార్డ్స్ తెలుగు విభాగంలో టాప్ లిస్టు లో నిలిచింది. దీనికి మొత్తం 12 నామినేషన్లు వచ్చాయి. ఇక మహానటి 9 నామినేషన్ల తో రెండో స్థానంలో నిలిచింది. సైమా అవార్డ్స్ వేడుక ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నుంది.

ఆయా భాషల్లో నామినేషన్ల వివరాలివే..

సైమా అవార్డ్స్ టాప్ నామినేషన్స్ లిస్ట్:

తెలుగులో టాప్ నామినేష‌న్స్

1. రంగ‌స్థలం: 12 నామినేష‌న్స్

2. మ‌హాన‌టి: 9 నామినేష‌న్స్

3. గీత గోవిందం: 8 నామినేష‌న్స్

4. అర‌వింద స‌మేత‌: 6 నామినేష‌న్స్

త‌మిళంలో టాప్ నామినేష‌న్స్

1. 96: 10 నామినేష‌న్స్

2. కోల‌మావు కోకిల: 7 నామినేష‌న్స్

3. వ‌డ చెన్నై: 6 నామినేష‌న్స్

మ‌ల‌యాళంలో టాప్ నామినేష‌న్స్

1. సుదాని ఫ్రం నైజీరియా: 9 నామినేష‌న్స్

2. వ‌ర‌ద‌న్: 6 నామినేష‌న్స్

3. అర‌విందంటె అదితిక‌ల్: 5 నామినేష‌న్స్

4. పూమ‌రం: 5

క‌న్న‌డ‌ టాప్ నామినేష‌న్స్

1. కేజీఎఫ్ చాప్టర్ 1: 12 నామినేష‌న్స్

2. త‌గ‌రు: 11 నామినేష‌న్స్

3. స‌ర్కారి హి. ప్ర‌. షాలే, కాస‌ర‌గోడు, కొడుగె: రామ‌న్న రాయి 10 నామినేష‌న్స్


Show Full Article
Print Article
More On
Next Story
More Stories