యూ/ఏ పొందిన రజిని

ఈ మధ్యనే '2.ఓ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు 'పేట' సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.
ఈ మధ్యనే '2.ఓ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు 'పేట' సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తమిళం మరియు తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాతో రజినీకాంత్ మనల్ని మెప్పించనున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రజనీకాంత్ స్టైలిష్ లుక్ అలాగే మాస్ లుక్ రజిని ఫాన్స్ కు బాగా నచ్చేసింది.
ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డ్ అనుకున్న విధంగానే యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. అదే రోజు రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా కూడా విడుదల కానుంది. సిమ్రాన్, త్రిష, బాబీ సింహ, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా కు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT