బాహుబలి లాగానే 'ఆర్ ఆర్ ఆర్' కూడానట

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ ...
ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఈ సినిమా లో నటించనున్నారు. ఇటీవల రాజమౌళి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఫిల్మ్ మేకింగ్ ప్రెజర్ తనపై ఉందా అని అడుగగా," ఫిలిం మేకింగ్ అనేది ఎప్పుడూ నాకు ఒత్తిడితో కూడుకున్న విషయం కాదు. ఎలాంటి సినిమా అయినా, చివరిదశకు వచ్చేసరికి ప్రెజర్ వస్తుంది కానీ కథను తయారు చేసుకునే సమయం, ఫిలిం మేకింగ్ ప్రాసెస్ మాత్రం బెస్ట్ పార్ట్. అసలు ప్రెజర్ ఉండదు" అని చెప్పుకొచ్చారు.
ఇద్దరు సూపర్ స్టార్లతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నారు, ఇది కూడా ఒక ప్యాన్ ఇండియన్ ఫిలిమేనా అని అడిగితే, అవును, ఈ సినిమా ప్యాన్ ఇండియన్ ఫిల్మే దానికి కారణం ఈ సినిమా కథ అన్నారు రాజమౌళి. ఇది ఫ్యాంటసీ సినిమానా అని అడిగితే మాత్రం అలాంటి ప్రశ్నలు అడగొద్దు అని నవ్వేశారు. ఈ సినిమా బాహుబలి రేంజ్ లో లార్జ్ స్కేల్ ఉన్న సినిమానే అని స్పష్టం చేశారు. ఇక ఈ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMT