Raja Sekhar: తిరుమల స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

Raja Sekhar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు రాజశేఖర్

Dhatripriya
Updated on: 21 May 2023 7:30 PM IST
Raja Sekhar Says Happy To Visit Tirumala Swamy
X

Raja Sekhar: తిరుమల స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

Raja Sekhar: తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాజశేఖర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో జీవిత, రాజశేఖర్‌లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు నటుడు రాజశేఖర్. మాన్స్టర్ అనే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని జీవిత రాజశేఖర్ తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story