Special Live Show: ప్రకాష్ రాజ్ తో HMTV స్పెషల్ లైవ్ షో..

Arun Chilukuri
Published on: 28 July 2020 2:11 PM IST
Special Live Show: ప్రకాష్ రాజ్ తో HMTV స్పెషల్ లైవ్ షో..
X

Special Live Show: కరోనా లాంటి విపత్కరమైన సమయంలో చాలా మంది ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనవంతుగాముందుకు వచ్చి చాలా మందికి బాసటగా నిలుస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో స్పెషల్ లైవ్ షోను నిర్వహిస్తుంది HMTV.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story