"మా‎" లో వేడి పుట్టిస్తున్న ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్‌లు

*తాజాగా మరో ట్వీట్‌తో పెను దుమారం *జెండా ఎగరేస్తామంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ *తెగేదాకా లాగొద్దు అంటూ పది రోజుల క్రితం ట్వీట్

Sandeep Reddy
Updated on: 14 Aug 2021 9:31 PM IST
Prakash Raj Controversy Tweets on MAA Association About The Elections
X

ప్రకాశ్ రాజ్ (ఫైల్ ఫోటో)

Prakash Raj Tweet: వరుస ట్వీట్‌లతో ప్రకాశ్ రాజ్ "మా‎" ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తున్నారు. రెచ్చగొట్టే విధంగా వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మరో ట్వీట్‌తో దుమారం రేగింది. ఇప్పుడు జెండా ఎగరేస్తామంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. పది రోజుల క్రితం ఇదే విధంగా తెగేదాకా లాగొద్దు అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. ఎన్నికలు ఎప్పుడంటూ నెల క్రితం ట్వీట్ చేసి "మా‎" ఎన్నికల వేడి రాజేశారు. అయితే వరుసగా ఇలా ట్వీట్స్ చేయడంపై పలువురు మా సభ్యలు అభ్యంతరం చెప్తున్నారు.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story