ఈసారి ప్రభాస్ డబల్ ధమాకా

ఎప్పుడో 2017 ఏప్రిల్లో ప్రభాస్ 'బాహుబలి 2 ది కన్క్లూజన్' సినిమా లో కనిపించాడు. ఆ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండి ప్రభాస్ మళ్లీ వెండితెరపై మెరిసింది లేదు.
ఎప్పుడో 2017 ఏప్రిల్లో ప్రభాస్ 'బాహుబలి 2 ది కన్క్లూజన్' సినిమా లో కనిపించాడు. ఆ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండి ప్రభాస్ మళ్లీ వెండితెరపై మెరిసింది లేదు. ఉండటానికి మాత్రం చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అవి ఇంకా విడుదలకు సిద్ధంగా లేవు. తాజా సమాచారం ప్రకారం ఫాన్స్ కోసం ప్రభాస్ ఈసారి డబుల్ ధమాకా ఇవ్వనున్నాడట. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న 'సాహో' మరియు ప్రేమకథా చిత్రంగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరొక చిత్రంతో బిజీగా ఉన్నాడు.
అయితే కొన్ని రోజులు 'సాహో' కి కేటాయిస్తే సాహో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఇక కెరీర్ లో మొదటిసారిగా ప్రభాస్ రెండు సినిమా షూటింగ్ లను ఒకేసారి చేస్తున్నాడు. కొన్ని రోజులు 'సాహో' కి కేటాయిస్తే మరికొన్ని రోజులు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కేటాయిస్తున్నాడు. 'సాహో' సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ తన రెండవ చిత్రాన్ని కూడా ఈ సంవత్సరం ఆఖర్లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఒకవేళ అది కుదరకపోతే ఆ రెండవ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా అయినా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMT