Oscar Awards 2024: ప్రారంభమైన ఆస్కార్‌ వేడుక.. విజేతలు వీరే..

Oscar Awards 2024 Live updates
x

Oscar Awards 2024: ప్రారంభమైన ఆస్కార్‌ వేడుక.. విజేతలు వీరే..

Highlights

Oscar Awards 2024: ప్రారంభమైన ఆస్కార్‌ వేడుక.. విజేతలు వీరే..

Oscar Awards 2024: ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా మొదలయ్యింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ డాల్బీ ధియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగింది. వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సహాయ నటుడుగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటిగా డేవైన్ జో రాండాల్స్, బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ లో నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ కు అవార్డు దక్కింది. కార్డ్ జెఫర్ పన్ కు బెస్ట్ అడాఫ్టెడ్ స్ర్కీన్ ప్లే, జస్టిస్ట్ ట్రెట్, ఆర్ధర్ హరారీలకు బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే అవార్డు అందుకున్నారు.

ఉత్తమ కాస్టూమ్ డిదైన్ వోలి వెడ్డింగ్ టన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్లుగా జెమ్స్ ప్రైస్, షానో హెత్ కు దక్కింది. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్ గా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంపికయ్యింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా హెయటే వన్ హోయటేమా, ఉత్తమ వీజువల్స్ ఎఫెక్ట్స్‌గా గాడ్జిల్లా మైనస్ వన్, ఓపెన్ హైమర్-ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ దక్కింది. దా లాస్ట్ రిపేర్ షాప్-ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఎంపికయ్యింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ 20 డేస్ ఇన్ మరియాపోల్, ఉత్తమ సినిమాటోగ్రఫి ఓపెన్ హైమర్ కు దక్కింది. ద వంటర్ పుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ కు ఉత్తమ లైవ్ యాక్క్షన్ షార్ట్ ఫిల్మ్ కు ఎంపికయ్యింది. ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ కు ఉత్తమ సౌండ్, , ఓపెన్ హైమర్ కు ఉత్తమ ఒరిజనల్ స్కోర్, వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డుకు ఎంపికయ్యింది.

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)

ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)

బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌

ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్

ఉత్తమ సౌండ్: ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)

ఉత్తమ ఒరిజనల్ స్కోర్: ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్‌న్)

ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ మూవీ)

Show Full Article
Print Article
Next Story
More Stories