బాలయ్య కోసం 7 గంటల షో

సంక్రాంతి అంటేనే సినిమాలు సీజన్ గా చెప్పుకోవచ్చు. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతి బరిలో మొట్టమొదటిగా దిగనున్న సినిమా 'ఎన్టీఆర్ కథానాయకుడు'.
సంక్రాంతి అంటేనే సినిమాలు సీజన్ గా చెప్పుకోవచ్చు. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతి బరిలో మొట్టమొదటిగా దిగనున్న సినిమా 'ఎన్టీఆర్ కథానాయకుడు'. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు బయోపిక్ లో మొదటి భాగంగా తెరకెక్కనున్న ఈ సినిమా నేడు అనగా జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు ఆరు షోస్ వేసుకోవచ్చని అనుమతిచ్చింది. మామూలుగా 9 లేదా పదింటికి మొదటి షో మొదలవుతుంది. కానీ హైదరాబాదులో ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఏడు గంటల షో వేయనున్నారు. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఇక రికార్డుల మోత మోగిస్తుంది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్, హన్సిక, నిత్యా మీనన్, విద్యాబాలన్, సుమంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇండూరి ఈ సినిమాను నిర్మించారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT