త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'భీష్మ'

'అ ఆ' సినిమా సూపర హిట్ అయిన తర్వాత నితిన్ కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదుగుతాడు అనుకుంటే మూడు వరుస డిజాస్టర్ లతో డీలా పడిపోయాడు. 'లై', 'చల్ మోహన్ రంగ' లాంటి సినిమాల తరువాత ఈ మధ్యనే విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
'అ ఆ' సినిమా సూపర హిట్ అయిన తర్వాత నితిన్ కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదుగుతాడు అనుకుంటే మూడు వరుస డిజాస్టర్ లతో డీలా పడిపోయాడు. 'లై', 'చల్ మోహన్ రంగ' లాంటి సినిమాల తరువాత ఈ మధ్యనే విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుతం నితిన్ 'చలో' ఫేమ్ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. 'భీష్మ' అనే టైటిల్ తో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాకు 'సింగల్ ఫరెవర్' అనే ఆసక్తికరమైన ఉపశీర్షికను పెట్టారు.
ఇక చలో సినిమా లాగానే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చిత్ర బృందం చెబుతున్నారు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఇక ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'చలో' సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మి క మందన్నా నే మళ్లీ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా అయినా నితిన్ కి మంచి హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT