Aryan Khan: ఆర్యన్‌ఖాన్ కస్టడీ పొడిగింపు

Aryan Khan: ఈ నెల 30 వరకు కస్టడీ పొడిగించిన ఎన్సీబీ కోర్టు

Sandeep Eggoju
Published on: 21 Oct 2021 5:28 PM IST
NCB Court Extended Aryan Khan Custody From This October 30
X

ఆర్యన్ ఖాన్ కస్టడీ పొడగింపు (ఫైల్ ఇమేజ్)

Aryan Khan: ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ కస్టడీని పొడిగించారు. ఈ నెల 30 వరకు కస్టడీ పొడిగించింది ఎన్సీబీ కోర్టు. ఆర్యన్‌తో పాటు 8 మందికి కస్టడీ పొడిగించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story