బాలయ్య కోసం భలే స్క్రిప్ట్

ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని తెలిసిన విషయమే తాజా సమాచారం ప్రకారం ఈసారి బోయపాటి బాలయ్య కోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాశారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషించనున్నారని సమాచారం.
బోయపాటి ట్రేడ్ మార్క్ సినిమా లాగానే ఈ సినిమాలో కూడా బాలయ్య ఒక అగ్రెసివ్ పాత్రలో కనిపించనున్నారట. అలాగే ఒక ఎమోషనల్ మరియు సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మధ్యనే విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమాతో దెబ్బతిన్న బోయపాటి ప్రస్తుతం బాలయ్య సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర టీం సభ్యుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
IPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMT