Nani Tweet: ఏపీ ప్రభుత్వానికి హీరో నాని విజ్ఞప్తి

Nani Tweet: * సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని ట్వీట్‌ * చిత్ర పరిశ్రమ అభివృద్దికి సహకరించాలని విన్నపం

Arun Chilukuri
Published on: 26 Sept 2021 4:22 PM IST
Nani Requested to AP Government in Twitter to Solve Problems of Cinema Industry | Tollywood News Today
X

నాని (ఫోటో-ది హన్స్ ఇండియా)

Nani Tweet: సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించండి అంటూ ఏపీ ప్రభుత్వానికి హీరో నాని విజ్ఞప్తి చేశారు. రాజకీయ విబేధాలను పక్కన పెట్టి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలంటూ ట్వీట్‌ చేశారు. సినిమాల సోదరుల సభ్యుడిగా రిక్వెస్ట్‌ చేస్తున్నా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎం జగన్‌, మంత్రులు ఇండస్ట్రీ సమస్యలకు త్వరగా పరిష్కార మార్గం చూపాలంటూ ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story