రీమేక్ సినిమా తో అదృష్టం పరీక్షించుకోనున్న చై

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య టైం అసలు బాగోలేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. 'శైలజా రెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' సినిమాలతో వరుస ఫ్లాపుల ను అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం తన భార్య సమంతతో శివనిర్వణ దర్శకత్వంలో 'మజిలీ' అనే సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య టైం అసలు బాగోలేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. 'శైలజా రెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' సినిమాలతో వరుస ఫ్లాపుల ను అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం తన భార్య సమంతతో శివనిర్వణ దర్శకత్వంలో 'మజిలీ' అనే సినిమా చేస్తున్నాడు. ఇక మరోపక్క పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోన ఫిలిం కార్పొరేషన్ ప్రొడక్షన్ బ్యానర్లు ఆయుష్మాన్ ఖురాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా 'బరేలీ కి బర్ఫీ' రీమేక్ రైట్స్ ను చేజిక్కించుకున్నారు. ఒక యువ హీరో తో తెలుగు రీమేక్ ని చేయించాలని అనుకుంటూ నాగచైతన్యను కలిశారు.
నాగచైతన్యకు స్క్రిప్ట్ బాగా నచ్చిందని తెలుగు రీమేక్లో నటించడానికి రెడీ గానే ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పటికే నాగ చైతన్య చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ సినిమా గురించి ఫైనల్ కాల్ తీసుకోవాల్సి ఉంది. ఒక వారంలో నాగచైతన్య తన అభిప్రాయాన్ని చెప్పనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే మలయాళం సినిమా 'ప్రేమమ్' రీమేక్ తో మంచి హిట్ అందుకున్న నాగచైతన్య ఈ సారి హిందీ రీమేక్ లో నటించనున్నాడు. మరి ఈ రీమేక్ తో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించగలడో వేచి చూడాలి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT