రెండో రోజే తగ్గిన 'మిస్టర్ మజ్ను' హడావిడి

యువ హీరో అక్కినేని అఖిల్ మూడవ సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో విడుదలైన సినిమా 'మిస్టర్ మజ్ను'. నిధి...
యువ హీరో అక్కినేని అఖిల్ మూడవ సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో విడుదలైన సినిమా 'మిస్టర్ మజ్ను'. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 25 న విడుదలైంది. మొదటి రోజున మంచి కలెక్షన్లను అందుకున్నప్పటికీ రెండవ రోజు నుండే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. విడుదల రోజున 2.70 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసిన 'మిస్టర్ మజ్ను' రెండవ రోజు మాత్రం కేవలం 2.58 కోట్లు మాత్రమే గడించింది.
ఈ సినిమా రెండు రోజుల మొత్తం షేర్ 5.58 కోట్లు. వీకెండ్ అయినప్పటికీ ఆ ప్రభావం ఏమీ సినిమాపై పడినట్లు కనిపించడం లేదు. శనివారం అయినా కలెక్షన్లు తగ్గాయి. ఇక మూడవ రోజు కూడా కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉంటాయి అన్ని ట్రేడ్ చెబుతోంది. మరి ఇలా కలెక్షన్లు తగ్గిపోతూ ఉంటే సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను ఎప్పుడు చేరుకుంటుందో వేచి చూడాలి.
ఏరియా వైజ్ షేర్ కలెక్షన్ల వివరాలు:
నిజాం: 2.02 Cr
సీడెడ్: 0.81 Cr
యూఏ: 0.73 Cr
ఈస్ట్: 0.37 Cr
గుంటూరు: 0.73 Cr
కృష్ణ: 0.46Cr
వెస్ట్: 0.27 Cr
నెల్లూరు: 0.19 Cr
ఏపి/తెలంగాణ: 5.58 Cr.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT