Manchu Vishnu: మా ఎన్నికల్లో కృష్ణంరాజు మద్దతు మాకే
* కృష్ణంరాజు ఆశీస్సులు అందాయంటూ ఫోటో షేర్ చేసిన విష్ణు * మా ఎన్నికల్లో నా బలం పుంజుకుంటోంది- మంచు విష్ణు
Manchu Vishnu: మా ఎన్నికల్లో కృష్ణంరాజు మద్దతు మాకే
Manchu Vishnu: మంచు విష్ణు రెబల్‌స్టార్ కృష్ణంరాజుతో భేటీ అయ్యారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కృష్ణంరాజును కోరారు మంచు విష్ణు. మా ఎన్నికలో తన బలం పుంజుకుందంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. కృష్ణంరాజు ఆశీస్సులు అందాయంటూ ఫోటో షేర్ చేశారు మంచు విష్ణు.
Next Story




