Manchu Manoj: పవన్‌ కళ్యాణ్‌తో మంచు మనోజ్‌ భేటీ

Manchu Manoj: భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్‌లో పవన్‌ను కలిసిన మనోజ్

Sandeep Eggoju
Published on: 14 Oct 2021 8:33 PM IST
Manchu Manoj Meets Pawan Kalyan in Bheemla Nayak Shooting Spot
X

షూటింగ్ స్పాట్లో పవన్ కళ్యాణ్ ను కల్సిన మంచు మనోజ్ (ఫైల్ ఇమేజ్)

Manchu Manoj: పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో మంచు మనోజ్‌ భేటీ అయ్యారు. భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్‌లో పవన్‌ను కలిసిన మనోజ్ ఆయనతో గంటకు పైగా మాట్లాడారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పరిస్థితులతో పాటు తాజా చిత్రాల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story