అవకాశం ఇచ్చి ఆదుకుంటున్న నాగ్

'సోగ్గాడే చిన్నినాయన' సినిమాతో అక్కినేని నాగార్జున కు మరిచిపోలేని హిట్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా 'బంగార్రాజు' అనే సినిమాను చేయనున్నాడు కళ్యాణ్ కృష్ణ.
'సోగ్గాడే చిన్నినాయన' సినిమాతో అక్కినేని నాగార్జున కు మరిచిపోలేని హిట్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా 'బంగార్రాజు' అనే సినిమాను చేయనున్నాడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమాలో కూడా నాగార్జున హీరోగా నటించనున్నారు. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య నాగ్ కు మనవడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన కళ్యాణ్ కృష్ణ త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మాళవిక శర్మ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు కృష్ణ దర్శకత్వం వహించిన 'నెల టికెట్' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది మాళవిక. అయితే రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. సినిమా కథ పక్కన పెడితే ఆ అమ్మాయి నటన కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించ లేదు. మొదటి సినిమా లో మంచి ఇంప్రెషన్ కలిగించ లేకపోయిన మాళవిక కు ఇప్పుడు నాగార్జున ఈ సినిమాలో అవకాశం ఇచ్చి ఆదుకుంటున్నట్లు తెలుస్తోంది. కనీసం ఈ సినిమాతో అయినా ఆమె తన ప్రతిభను నిరూపించుకుని హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2020 సంక్రాంతికి విడుదల కానుంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT