అడవుల్లో తిరగనున్న సూపర్ స్టార్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా అయిన 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా అయిన 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఆఖరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ మహేష్ బాబు కోసం అడవి నేపథ్యంలో ఒక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ ఈ సినిమాలో ముఖ్య అంశం అని తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా తరచుగా జరుగుతూనే ఉంటుంది. దీనిపై రోజుకో వార్త మనం చూస్తుంటాం. ఈ స్మగ్లింగ్ అంశాన్నే నేపథ్యంగా తీసుకొని సుకుమార్ ఈ సినిమా కథను తయారుచేసుకున్నారని అంటున్నారు. ఇంతకుముందు 'రంగస్థలం' సినిమా కోసం చరణ్ ను పల్లెటూరిలో తిప్పిన సుకుమార్ ఇప్పుడు మహేష్ బాబుని అడవి ప్రాంతాల్లో తిప్పనున్నాడన్నమాట.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT