బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Mahesh Babu: ప్రస్తుతానికి టాలీవుడ్ లో కంఫర్ట్ గా ఉన్నానన్నారు హీరో మహేష్ బాబు.
బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Mahesh Babu: ప్రస్తుతానికి టాలీవుడ్ లో కంఫర్ట్ గా ఉన్నానన్నారు హీరో మహేష్ బాబు. బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ తనను బాలీవుడ్ ప్రొడ్యూసర్లు భరించలేరని కామెంట్ చేశారు. టాలీవుడ్ తనకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ తీసుకొచ్చిందని మహేష్ స్పష్టం చేశారు. తెలుగు ఇండస్ట్రీని విడిచి ఇతర ఇండస్ట్రీలకు పని చేయాలనే ఆలోచన తనకు లేదన్నారు. తెలుగులోనే మరిన్ని సినిమాలు తీసి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాననీ మహేష్ తన మనసులో మాట బయటపెట్టారు. బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ హిందీ మీడియా అడిగిన ప్రశ్నలకు మహేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
Next Story




