ట్విట్టర్‌లో మహేష్ బాబు సరికొత్త రికార్డ్

Arun Chilukuri
Updated on: 22 Dec 2020 11:24 AM IST
ట్విట్టర్‌లో మహేష్ బాబు సరికొత్త రికార్డ్
X

టాలీవుడ్ హీరోలుకు ఉండే క్రేజ్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ! రేంజ్ ఏంటో తెలుసుకోవాలంటే వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే చాలు ! క్రేజ్ విషయంలో టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందువరుసలో కనిపిస్తాడు. ఇక ట్విట్టర్‌లో మహేష్ అద్భుతమైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 11మిలియన్ల ఫాలోవర్స్‌తో సౌత్ హీరోలలో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో అభిమానుల సందడి అంతా ఇంతా కాదు.. 11 మిలియన్ మహేషియన్స్ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story