నాని కోసం హైదరాబాద్ క్రికెటర్లు

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు ఫ్లాపులను చవిచూసిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సీ' అనే...
'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు ఫ్లాపులను చవిచూసిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సీ' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. 'మళ్ళీరావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ 'యూ-టర్న్' ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కొంత మంది క్రికెట్ ఆడే వాళ్ల అవసరం వచ్చిందట.
దానికోసం వాళ్ళు హైదరాబాద్లోనే ఉండే కొంతమంది లోకల్ ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ లను రంగంలోకి దింపారు. చిత్రబృందం ఇప్పుడు ఈ సినిమాలో స్టేట్ లెవెల్ లో హైదరాబాద్ తరఫునుండి క్రికెట్ ఆడే కొంతమంది సభ్యులను తీసుకున్నారు. వారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నాని ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT