Kushboo Sundar: మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి..

Kushboo: చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పిన సినీ నటి ఖుష్భూ సుందర్

Dhatripriya
Updated on: 6 March 2023 4:15 PM IST
Kushboo Shared Her Bitter experiences In Life
X

Kushboo: సామాన్యుల జీవితాల్లోనే కాదు సినీ సెలబ్రెటీల జీవితాల్లోనూ చేదు అనుభవాలు 

Kushboo: సామాన్యుల జీవితాల్లోనే కాదు..సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో కూడా చేదు అనుభవాలు ఉంటాయ. సామాన్యులు మాత్రమే కాదు..ప్రముఖుల కుటుంబాల్లోనూ కనిపించని లైంగిక వేధింపులు ఉంటాయి. తాను కూడా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యానని ప్రముఖ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ‌్యురాలిగా నియమితులైన బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహిళల వేధింపులపై స్పందిస్తూ..తన జీవితంలోని షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన చిన్న తనంలో లైంగిక వేధింపులకు గురయ్యానని సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన తండ్రి నుంచే అలాంటి వేధింపులు ఎదుర్కొన్నానని తన జీవితంలోని చేదు అనుభవాలను వెల్లడించారు.

Dhatripriya

Dhatripriya

Next Story