Director Krish: డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన క్రిష్

Director Krish: నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు

Shekhar G
Published on: 2 March 2024 11:37 AM IST
Krish Jagarlamudi Attended The Trial In The Drug Case
X

Director Krish: డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన క్రిష్

Director Krish: హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్.. పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన్ను విచారించిన పోలీసులు శాంపిల్స్ సేకరించారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఒకవేళ, టెస్టులో పాజిటివ్ గా తేలితే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్ టెస్టులో నెగిటివ్ వస్తే విట్ నెస్ కింద మరోసారి క్రిష్ ను విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఫిబ్రవరి 24న జరిగిన పార్టీలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story