Karate Kalyani: మా అసోసియేషన్ నుండి కరాటే కల్యాణి సస్పెండ్

Karate Kalyani: షోకాజ్ నోటీస్ పై స్పందించకపోవడంతో సస్పెన్షన్ వేటు

Jyothi
Published on: 25 May 2023 5:26 PM IST
Karate Kalyani Suspended from Maa Association
X

Karate Kalyani: మా అసోసియేషన్ నుండి కరాటే కల్యాణి సస్పెండ్

Karate Kalyani: కరాటే కల్యాణిపై మా అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. మే 16న ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై స్పందించక పోవడంతో ఆమెను మా అసోసియేషన్ నుండి సస్పెండ్ చేసినట్లు జనరల్ సెక్రటరీ రఘుబాబు తెలిపారు. మా అసోసి‍యేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. అయితే కరాటే కల్యాణి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story