కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌కు ఊహించని పరిణామం

Kangana Ranauts Car Stopped In Punjab By Farmers
x

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌కు ఊహించని పరిణామం

Highlights

Kangana Ranaut: కాంట్రవర్సీ క్వీన్ కంగనాకు ఊహించని పరిణామం ఎదురైంది.

Kangana Ranaut: కాంట్రవర్సీ క్వీన్ కంగనాకు ఊహించని పరిణామం ఎదురైంది. పంజాబ్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ దగ్గర కంగనా కారును రైతులు అడ్డుకున్నారు. గతంలో రైతు ఉద్యమం పట్ల కంగనా చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ నిరసన కారుల్లో ఉన్న కొందరు మహిళలతో కంగనా మాట్లాడడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం కంగనా కారు వెళ్లేందుకు రైతులు దారిచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో రియాక్టయిన కంగనా.. కొందరు తనను చుట్టుముట్టి చంపుతామని బెరించారని. తానేమైనా రాజకీయవేత్తనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories