Kangana Ranaut: అందుకే బాడీలో మార్పులు వచ్చాయి అంటున్న బాలీవుడ్ బ్యూటీ

Kangana Ranaut: ప్రముఖ బాలీవుడ్ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా విడుదలైన సినిమా "తలైవి".

admin1
Updated on: 28 Sept 2021 3:31 PM IST
Kangana Ranaut Weightloss Journey to Loss 20 Kg Weight which Gained for Thalaivi Movie | Cinema News Today
X

అందుకే బాడీలో మార్పులు వచ్చాయి అంటున్న బాలీవుడ్ బ్యూటీ

Kangana Ranaut: ప్రముఖ బాలీవుడ్ నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ మధ్యనే విడుదలైన సినిమా "తలైవి". బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ సినిమాలో జయలలిత పాత్రలో కనిపించారు. ఈ సినిమా లో తన పాత్ర కోసం కంగనా కొన్ని కిలోల బరువు పెరిగినట్లు సమాచారం. తాజాగా మాట్లాడటం మాట్లాడుతూ ఇలా ఉన్నట్టుండి 20 కేజీల బరువు పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయంటూ మొరపెట్టుకుంది.

"షూటింగ్ సమయంలో కంగనా 20 కేజీల బరువు పెరిగిందట. ఆ బరువంతా ఒకేసారి తగ్గాల్సి వస్తోందని అన్నారు కంగనా. ఇక అన్ని కేజీల బరువు ఒకేసారి తగ్గిపోయే సరికి తనకి బాడీ పైన స్ట్రెచ్ మార్క్స్ కూడా వచ్చాయట. ఈ సినిమా కోసం కంగనా కమిట్మెంట్తో చాలా బాగా నటించారు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా కంగనా కష్టానికి సలాం అంటున్నారు. చిన్నతనం నుంచి సినిమాల వరకు మళ్లీ సినిమాల నుంచి పాలిటిక్స్ వరకు జయలలిత జీవితం ఎలా ఉందో ఈ సినిమా మనకు కళ్ళకు కట్టినట్టు చూపించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతోంది.

admin1

admin1

Next Story