Kamal Haasan: హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ ట్వీట్

Kamal Haasan: క‌ర్ణాట‌క ప‌రిణామాలు అల‌జ‌డి రేపేలా ఉన్నాయి

Rama Rao
Updated on: 9 Feb 2022 1:42 PM IST
Kamal Haasan Tweets on Hijab Controversy | Telugu News Today
X

Kamal Haasan: హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ ట్వీట్

Kamal Haasan: కర్ణాటకలో హిజాబ్ వివాదం మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల మధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయని ట్వీట్ చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతోన్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలన్నారు. తమిళనాడులో ప్రగతి కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story