మరి కొద్ది గంటలలో విడుదలకానున్న '118' ట్రైలర్

'నా నువ్వే' సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో తండ్రి ...
'నా నువ్వే' సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో తండ్రి హరికృష్ణ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే కళ్యాణ్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. '118' అనే ఆసక్తికరమైన టైటిల్ తో విడుదల కానున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ దర్శకత్వం వహించనున్నారు. నివేద థామస్ మరియు షాలిని పాండే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా మార్చి 1వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది తాజా సమాచారం ప్రకారం ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 15 సాయంత్రం '118' ట్రైలర్ విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులతో చిత్ర బృందం బిజీగా ఉంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలో నిర్వహించనున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT