NTR: ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం అంటూ వార్తలు.. ఖండించిన టీమ్

NTR: జూనియర్ ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 Aug 2024 3:13 PM IST
Junior NTR team clarifies on accident rumours about him
X

NTR: ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం అంటూ వార్తలు.. ఖండించిన టీమ్

NTR: జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ ప్రచారం జరిగింది. యాక్సిడెంట్ ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని ఆయన టీమ్ తెలిపింది. ఇటీవల జిమ్ లో ఎన్టీఆర్ కు మణికట్టుకు గాయమైందన్నారు. గాయం చిన్నదేనని....వందతులు నమ్మోద్దని ఎన్టీఆర్ టీమ్ క్లారిటీనిచ్చింది. 2 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని...త్వరలో ఇతర షూటింగ్స్ కి ఎన్టీఆర్ హాజరవుతారని NTR టీమ్ అభిమానులకు తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story