ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం

Jr NTR: సీనియర్‌ ఎన్టీఆర్‌ కుమార్తె ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు

Arun Chilukuri
Updated on: 4 Aug 2022 6:30 PM IST
Jr NTR Visits Late Uma Maheswaris Residence
X

ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం

Jr NTR: సీనియర్‌ ఎన్టీఆర్‌ కుమార్తె ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు, ఆయన తల్లి. వీరితో పాటు కల్యాణ్‌రామ్‌ కూడా ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా అంత్యక్రియలకు తారక్ హాజరు కాలేకపోయారు. కంఠమనేని కుటుంబాన్ని పరామర్శించిన వెంటనే వీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story