మెగా కాంపౌండ్ లోకి జిలేబి పిల్ల

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు గా కళ్యాణ్ దేవ్ హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. గతేడాది 'విజేత' అనే సినిమాతో హీరోగా మారాడు. అయితే ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది.
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు గా కళ్యాణ్ దేవ్ హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. గతేడాది 'విజేత' అనే సినిమాతో హీరోగా మారాడు. అయితే ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. మొదటి సినిమానే దెబ్బ కొట్టడంతో కొంచెం గ్యాప్ తీసుకున్న కళ్యాన్ దేవ్ ఇప్పుడు మళ్ళీ పులి వాసు దర్శకత్వంలో తన రెండవ సినిమాను మొదలుపెట్టనున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా లో హీరోయిన్ కోసమా వేట మొదలుపెట్టారు.
ఈ సినిమా లో కళ్యాణ్ దేవ్ సరసన నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ని అడిగారట. హిందీలో ఇప్పటికే 'హాఫ్ గర్ల్ 'ఫ్రెండ్', 'బ్యాంక్ చోర్', 'జలేబి' లాంటి సినిమాలో నటించిన ఈ భామ తెలుగులో కూడా 'తూనీగా తూనీగా' అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది. అయితే తెలుగులో ఈమె చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ సినిమా తో మెగా కాంపౌండ్ నుండి రెండవ సారి ఎంట్రీ ఇద్దామని ఈమెకూడా సినిమాకు ఓకే చెప్పింది. రాజేంద్ర ప్రసాద్ మరియు పోనాని కృష్ణ మురళి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
IPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMT